NLG: ఉమ్మడి నల్గొండ జిల్లాలో తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు సాహిత్య కార్యక్రమాలు జరిగాయని నల్గొండ జిల్లా అధ్యక్షులు కుకుడాల గోవర్ధన్ తెలిపారు. ఇకనుంచి ఏ జిల్లాకు ఆ జిల్లాలో ఆయా జిల్లాల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహింపబడుతాయని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా కమిటీలో బాధ్యతలు చేపట్టిన వారు ఆయా జిల్లాల కమిటీల్లో చేరారని చెప్పారు.