W.G: పాలకొల్లు మండలం కాపవరం గ్రామంలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఆయన నేరుగా పెన్షన్లు అందజేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే రాష్ట్రంలో సామాజిక పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని ఒక విప్లవంలా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు.