JGL: విశ్వబ్రాహ్మణ కులస్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆ సంఘం నాయకులు తీర్మానం చేశారు. జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం సమావేశాన్ని నిర్వహించారు. విశ్వబ్రాహ్మణ సమస్యల గురించి, ప్రత్యేకంగా స్వర్ణకారులు నేటి రోజుల్లో ఎదుర్కోంటున్న దుర్బల పరిస్థితుల గురించి అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్కు ధన్యవాదాలు తెలిపారు.