AP: ప్రతి ఇంటికీ సంక్షేమంతో సీఎం చంద్రబాబు.. దేశానికే రోల్ మోడల్‌గా నిలిచారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రాష్ట్ర ప్రగతి కోసం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ తీవ్రంగా కృషిచేస్తున్నారని గుర్తుచేశారు. కూటమి పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. అంతకుముందు ఆయన ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు.