TG: తెలంగాణ ఉద్యమకారులతో కలిసి జాగృతి అధ్యక్షురాలు కవిత భూపోరాటం ప్రారంభించారు. ఉద్యమకారులకు ఇంటి స్థలం ఇవ్వకపోవడంతో భూపోరాటానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేయనున్నారు. ఉద్యమకారులకు ఇంటి స్థలం ఇవ్వడంపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.