ATP: గుత్తి మున్సిపల్ కార్యాలయాన్ని బుధవారం ఆర్డీఎంఏ జి.నాగరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలోని కంపోస్టు యాడ్‌తో పాటు, లేఔట్ లను పరిశీలించామన్నారు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న ఇంటి పన్ను బకాయిలను త్వరగా వసూలు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా పాల్గొన్నారు.