అన్నమయ్య: నూతన సంవత్సరానికి ఒక్కరోజు ముందే అవ్వ తాతల ముఖాల్లో ఆనందం చూస్తున్నామని TDP రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు అన్నారు. తంబళ్లపల్లెలో బుధవారం కూటమి నాయకులు, అధికారులతో కలసి సుగవాసి ప్రసాద్ బాబు పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు.