BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారికి నిత్య సేవలకు వినియోగించే రెండు గొడుగులను షాబాద్‌కు చెందిన వెంకట రామకృష్ణ స్వామివారికి బహుకరించారు. ముందుగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.