TG: iBOMMA రవి కస్టడీ రిపోర్ట్‌ను పోలీసులు కోర్టుకు సమర్పించారు. పైరసీ నార్మల్ ప్రింట్కు 100 డాలర్లు, HD ప్రింట్కు 200 డాలర్లు చెల్లించాడని అందులో పేర్కొన్నారు. రవికి ఉన్న ఏడు ఖాతాలకు రూ.13.40 కోట్లు వచ్చాయని తెలిపారు. బెట్టింగ్ యాడ్ల ద్వారా రూ.1.78 కోట్లు వచ్చాయని.. రాకేష్ అనే వ్యక్తి ద్వారా ట్రేడ్ మార్క్ లైసెన్స్ పొందినట్లు వెల్లడించారు.