AKP: ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డును కొత్తగా రెవిన్యూ డివిజన్ చేసిన సీఎం చంద్రబాబు,హోంమంత్రి వంగలపూడి అనిత చిత్రపటాలకు టీడీపీ నాయకులు పాలాభిషేకం చేశారు. మంగళవారం హోంమంత్రి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్, మండల TDP అధ్యక్షుడు అమలకంటి అబద్ధం పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.