భర్తల కోసం కొందరు పిచ్చి భార్యలు ఎంతటి దానికైనా సిద్ధపడతారు. భర్తే సర్వస్వం, భర్తే జీవితం అన్నట్లుగా బ్రతుకుతారు. అది కూడా కొందరేనండీ.. అందరూ కాదు. ఎక్కువగా పూర్వకాలంలో భర్తను ఓ దైవంగా తలిచేవారు భార్యలు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో భార్యే చెప్పినట్లే భర్త వినాల్సిన పరిస్థితి వచ్చిందనుకోండి. కానీ అందరికీ కాదు.. కొందరు మాత్రం భార్య చెప్పుచేతల్లోనే బతుకుతారు. కానీ ఓ భార్య తన భర్త కోసం భర్త (husband) కోసం ఆకలిని చంపుకొని అస్తిపంజరం లా మారిపోయింది ఓ భార్య. రష్యన్ మహిళ (Russian woman) శాడిస్ట్ హస్బెండ్ కారణంగా 45 కిలోల నుంచి 22 కిలోలకు తగ్గింది.
ఆరోగ్యంగా ఉన్నా ఆమె అనారోగ్యం (illness) బారిన పడింది. మామూలు అస్తిపంజరం కాదు పూర్తిగా బొక్కలు కనిపించే విధంగా తయారయింది. సాధారణంగా నాలుగైదు సంవత్సరాల పిల్లలు 22 కిలోలు బరువు ఉంటారు. కానీ ఆమె బరువు ఇప్పుడు అంతే ఉంది. చలాకీ గా ఉండే యానా భర్త వింత చేష్టల వల్ల ఇలా తయారయింది. భర్త ఇష్టాఇష్టాలను గౌరవించడం, వారికి అనుగుణంగానే ఉండడం వంటివి చేస్తున్నారు. ఇలా చేయడం కొంతవరకు మంచిదే కానీ శాడిస్ట్ భర్తల కోసం ఇలాంటి పనులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం మంచిది కాదు అంటున్నారు కొంతమంది నిపుణులు.అయితే రష్యా కు చెందిన యానా (Yana) అనే మహిళ గత కొన్ని రోజులుగా పుడ్ (Food) తక్కువగా తింటూ వస్తోంది.
దీనికి కారణం తన భర్తను లావుగా ఉన్నావని అన్నాడట . ఇంకేముంది 45 కిలోల ఆమె 22 కిలోలకు తగ్గింది. ఎంతో సాంకేతిక టెక్నాలజీ పెరిగింది. మహిళలు మగవాళ్ళతో సమానంగా సంపాదిస్తున్నారు. అన్ని రంగాలలో ముందుకెళ్తున్నారు. పూర్వ కాలంలో భర్తే దైవంగా భావించేవారు. భర్త చనిపోతే భార్యని కూడా చితిపై పడుకోబెట్టి సతీసహగమనం (Satisahagamanam) కూడా ఉండేది. అలాంటి మూఢనమ్మకాలను విడనాడి టెక్నాలజీ ఆలోచనలోకి వచ్చాం. అయినా కొంతమంది మాత్రం అలాంటివే నమ్ముతున్నారు