ఈ ఏడాదిలో చాలామంది సెలబ్రిటీలు వారి మాటలతో విపరీతంగా ట్రోల్ అయ్యారు. నెగిటివ్ రివ్యూవర్స్, మహాత్మా గాంధీపై శ్రీకాంత్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అలాగే ‘రాజాసాబ్’ ప్రమోషన్స్‌లో దర్శకుడు మారుతి చేసిన వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైరయ్యారు. హనుమంతుడిపై కామెంట్స్ చేసి రాజమౌళి, హీరోయిన్స్ డ్రెస్సింగ్‌పై కామెంట్స్ చేసి శివాజీ ట్రోల్ అయ్యారు.