గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబోలో మరో ప్రాజెక్టు రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ నెలకొంది. RC17 అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా 2026 జూలైలో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీని ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం. దాదాపు ఇక సంవత్సరం పాటు ఈ మూవీ షూటింగ్ కొనసాగనున్నట్లు టాక్.