W.G: వీజువల్లి ఛాలెంజ్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రూపొందించిన వికలాంగుల హక్కుల చట్టం-2016 పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం ఆవిష్కరించారు. అధికారులు చట్టంలోని నియమ, నిబంధనలను పూర్తిగా అవగాహన చేసుకుని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.