NGKL: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. జీరో అవర్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు యూరియా సక్రమ పంపిణీ గురించి ప్రస్తావించారు. యూరియా పంపిణీ కోసం ప్రవేశపెట్టిన యాప్‌తో కేంద్రం నుంచి వచ్చే యూరియాను రైతులందరికీ సమానంగా పంపిణీ చేయడానికి వీలవుతుందని, తద్వార రైతులు నష్టపోరన్నారు.