NLG: చిట్యాలలోని పదవ వార్డులో గుండెపోటుతో మృతి చెందిన కార్పెంటర్ గుంటోజు వెంకటేశ్వర్లు చారి ఇటీవల మృతి చెందారు. మృతుడి కుటుంబానికి అండగా నిలుస్తూ, తనవంతుగా పట్టణానికి చెందిన బొబ్బిలి శివశంకర్ రెడ్డి సోమవారం 50 కేజీల బియ్యాన్ని అందించారు. భార్య పద్మ, కుమారుడు వంశీలకు ప్రగాఢ సానుభూతిని తెలిపి ధైర్యం చెప్పారు. ఆగు అశోక్, బొల్గురి సైదులు పాల్గొన్నారు.