ATP: రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి గుంతకల్లు రైల్వే స్టేషన్లో చలో విజయవాడ కార్యక్రమానికి బయలుదేరారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమానమే తన ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడలో జరిగే ధర్నాకు తరలి వెళ్తున్నామని పేర్కొన్నారు.