AP: అనకాపల్లి జిల్లా పరిధిలో ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో B1, M2 బోగీలు పూర్తి దగ్ధమయ్యాయి. దుప్పట్లు ఉండటంతో మంటలు వేగంగా వ్యాప్తిచెందాయని.. ఘటనలో ఒకరు సజీవ దహనమైనట్లు విజయవాడ DRM మోహిత్ తెలిపారు.
Tags :