ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా సురేష్ బాబు ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్‌గా సూర్యదేవర నాగవంశీ, దామోదర్ ప్రసాద్, ట్రెజరర్‌గా ముత్యాల రాందాస్, జనరల్ సెక్రటరీగా అశోక్ కుమార్ విజయం సాధించారు. ప్రొగ్రెసివ్ ప్యానెల్ సహకారంలో సురేష్ బాబు గెలుపొందారు. ఏడాది పాటు అధ్యక్షుడిగా సురేష్ బాబు కొనసాగనున్నారు.