ఫిల్మ్ చాంబర్ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ హవా కొనసాగుతోంది. మొత్తం 44 స్థానాలకు గాను ప్రోగ్రెసివ్ ప్యానెల్ 28 స్థానాల్లో, మన ప్యానెల్ 15 స్థానాల్లో విజయం సాధించాయి. ప్రొడ్యూసర్స్ సెక్టార్: మన – 7, ప్రోగ్రెసివ్ – 5 ఎగ్జిబిటర్స్ : ప్రోగ్రెసివ్ – 14, మన – 2 స్టూడియో : మన – 3, ప్రోగ్రెసివ్ – 1 డిస్ట్రిబ్యూషన్ : ప్రోగ్రెసివ్ – 8, మన – 3