ADB: సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతిలో ప్రజలను మోసం చేస్తున్నారని కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఆర్థిక సైబర్ నేరాలకు గురైన వెంటనే సైబర్ హెల్ప్‌లైన్ నెంబర్ 1930 లేదా జాతీయ సైబర్ క్రైమ్ వెబ్సైట్లో పిర్యాదు చేయాలని తెలిపారు. ఈ వారం సైబర్ క్రైమ్ విభాగంలో 20 ఫిర్యాదులు అందాయని ఆయన సూచించారు.