మలయాళ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ‘వృషభ’ మూవీ మిశ్రమ స్పందన తెచ్చుకుంది. రూ.70కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోతోంది. DEC 25న రిలీజైన ఈ సినిమా మూడు రోజుల్లో రూ.1.11కోట్లకుపైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక ఈ చిత్రానికి నంద కిషోర్ దర్శకత్వం వహించాడు.