KNR: సిరిసేడుకు చెందిన సఫాయి కార్మికుడు రేణికుంట్ల రవి అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చేరగా, అతనికి మంజూరైన రూ. 91,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును హుజురాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వొడితల ప్రణవ్ బాబు ఇవాళ అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు భోగం రాజేందర్, మురహారి చిరంజీవి, వార్డు సభ్యులు భోగం చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.