JN: లింగాల గణపురం మండలం చీటూరు గ్రామ కురుమ సంఘం నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నోముల భాస్కర్, ప్రధాన కార్యదర్శిగా కేమిడి వీరస్వామి, ఉపాధ్యక్షులుగా నకిర్త భాస్కర్, ఐల రవీందర్, నకిర్త మణికుమార్, కోశాధికారిగా ఐల మధు, గౌరవ సలదారులుగా ఐల రమేష్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారు మాట్లాడుతూ.. సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు.