TG: హైదరాబాద్‌లో ఫిల్మ్‌ఛాంబర్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ పోటీలో ఉన్నాయి. సా. 4 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మనం ప్యానెల్‌కు సి. కళ్యాణ్, చదలవాడ, ప్రసన్నకుమార్ మద్దతు ఇస్తుండగా.. ప్రోగ్రెసివ్ ప్యానెల్‌కు సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు అండగా నిలిచారు.