W.G: కాళ్ల మండలం సత్యనారాయణపురం నుంచి గాంధీనగర్, ఇసుకలంక వరకు పంటకాలవ త్రవ్వకం పనులు శుక్రవారం ప్రారంభించారు. డీసీ ఛైర్మన్ తోట ఫణిబాబు నీటిసంఘాల అధ్యక్షుడు మందపాటి కృష్ణమూర్తితో కలిసి త్రవ్వకం పనులు పరిశీలించి మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్ రఘురామ సూచనల మేరకు నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా సుమారు 2.5 KM పొడవునా పనులు చేపట్టినట్లు తెలిపారు.