SS: లేపాక్షిలో నేడు సాయంత్రం 5:30 గంటలకు బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడులను ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. నంది విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి హిందూ బంధువు తప్పనిసరిగా పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాల భద్రత కోసమే ఈ కార్యక్రమమని వారు తెలిపారు.