NRPT: కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలో శుక్రవారం గ్రామ సర్పంచ్ జ్ఞానేశ్వర్ రెడ్డి, ఉపసర్పంచ్ ఆంజనేయులు యాదవ్ ఆధ్వర్యంలో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ…ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, ప్రవీణ్, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.