TPT: తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా 7వ భారతీయ విజ్ఞాన సమ్మేళనం ప్రారంభమైంది. RSS చీఫ్ మోహన్ భాగవత్, CM చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా 80పైగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం జ్యోతి వెలిగించి నాలుగు రోజుల కార్యక్రమం ప్రారంభించారు.