వాటర్ యాపిల్‌తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. బరువును, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. మూత్రాశయ పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తపోటును నియంత్రించి గుండె జబ్బులను దూరం చేస్తుంది.