ATP: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గురువారం రాత్రి పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు పలికారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.