HYD: గ్రేటర్ HYDలో చలి తగ్గి, పొగ మంచు పెరుగుతున్నట్లు TGDPS తెలిపింది. తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ విడుదల చేసిన ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల నివేదిక ప్రకారం.. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో 9.8 డిగ్రీలు, మౌలాలిలో 10.3 డిగ్రీలు, రాజేంద్రనగర్, శివరాంపల్లెలో 11 డిగ్రీలు, తిరుమలగిరిలో 11.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.