నెల్లూరు RCM చర్చిలో గురువారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి నారాయణ, ఆయన సతీమణి రమాదేవి, ఇన్ఛార్జ్ మేయర్ రూప్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక ప్రార్థనలు చేసి క్రిస్టియన్ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ.. యేసు ప్రభువు బోధనలు ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు.