RR: GHMC పరిధి మణికొండ సర్కిల్లోని సెక్రటేరియట్ కాలనీ-సాయిరాం కాలనీ కూడలి వద్ద తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. వైన్స్, హోటళ్లు, చిరు వ్యాపారాలు, కారణంగా వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. సమస్య పరిష్కారానికి మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు పరిశీలన నిర్వహించి ద్విచక్ర వాహనాల పార్కింగ్ నిషేధం, ఫ్రీ లెఫ్ట్ టర్న్ ఏర్పాటు చేయాలని సూచించారు.