విక్రాంత్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘సంతాన ప్రాప్తిరస్తు’. ప్రస్తుతం జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ రెండు OTTల్లో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. జియో హాట్‌స్టార్‌లో తెలుగు సినిమాల్లో టాప్ 1లో, ప్రైమ్‌లో ఇండియాలో టాప్ 10లో ట్రెండ్ అవుతోంది. ఇక సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.