SRPT: కోదాడ KRR ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్.ఎస్.ఎస్ విభాగం ఆధ్వర్యంలో మునగాల మండలం నరసింహాపురం గ్రామంలో శీతాకాలపు ప్రత్యేక శిబిరం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి MGU ఎన్.ఎస్.ఎస్ కోఆర్డినేటర్ డా.మారంరెడ్డి వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారం రోజుల పాటు శ్రమదానం, పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.