MBNR: పాలమూరు యూనివర్సిటీ అకాడమిక్ బ్లాక్లో ఎన్ఎస్ఎస్ యూనిట్–9 ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రోగ్రాం అధికారి డా. ఎస్ఎన్ అర్జున్ కుమార్ వినియోగదారుల హక్కులు, రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఎంబీఏ విద్యార్థులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు క్విజ్ పోటీ నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.