AP: టీడీపీ పార్లమెంటరీ పార్టీ కమిటీలను ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. మొత్తం 40 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా 9 మంది ఉపాధ్యక్షులు, 9 మంది కార్యనిర్వాహక కార్యదర్శులు, 9 మంది అధికార ప్రతినిధులు, 9 మంది కార్యదర్శులకు చోటు కల్పించారు.