TG: పెద్దపల్లి జిల్లా అడవిసోమన్‌పల్లిలో కూలిన చెక్‌డ్యామ్‌ను మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. ఈ ఘటనపై విచారణ జరగాలని అధికారులను ఆదేశించారు. గతంలో నాణ్యత లేకుండా చెక్‌డ్యామ్‌లను నిర్మించారని అన్నారు. కమిషన్ల కోసం కొందరు ఇలా చెక్ డ్యామ్‌లు కట్టారని ఆరోపించారు. చెక్‌డ్యామ్ కూలాడానికి బాధ్యులైన వారిని వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు.