KDP: ప్రొద్దుటూరు, కొండాపురం మండలాలలోని పలు ప్రాంతాలలో మహిళా ప్రయాణికులు ఉన్నచోట బస్సులు ఆపడం లేదని వారు ఆందోళన చెందుతున్నారు. శ్రీ శక్తి పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి బస్సులను డ్రైవర్లు ఆపకుండా వెళుతున్నారని మహిళలు వాపోతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.