JGL: మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్‌ను జిల్లా నూతన డీఎంహెచ్ ఆకుల శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ జిల్లా ప్రజల ఆరోగ్య సేవల అభివృద్ధిపై వారితో చర్చించారు. కోరుట్ల నియోజకవర్గ ప్రజలందరికీ అమూల్యమైన సేవలు అందించాలన్నారు.