AP: రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైపోయాయని మాజీ హోంమంత్రి తానేటి వనిత ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం క్యాసినో ప్రభుత్వంగా మారిందన్నారు. పెద్ద ఎత్తున మాఫియాను ఎంకరేజ్ చేస్తున్నారని మండిపడ్డారు. జూదం, పేకాటను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
Tags :