AP: రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వేస్ట్ టు ఎనర్జీ కేంద్రాలతో ఏపీ ప్రభుత్వం డిస్కంల ఎంవోయూ చేసుకుంది. సచివాలయంలో మంత్రి నారాయణ సమక్షంలో అధికారులు ఎంవోయూలపై సంతకాలు చేశారు. వేస్టు టు ఎనర్జీ కోసం అనేక దేశాలను స్టడీ చేశామన్నారు. గత ప్రభుత్వం వేస్ట్ టు ఎనర్జీని పట్టించుకోలేదని ఆరోపించారు.