TG: పాలమూరు పనులు 90 శాతం పూర్తిచేశారని KCR గొప్పలు చెప్పారని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం తట్టెడు మట్టి కూడా తీయలేదని ఆరోపించారు. పాలమూరు రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు. 55 వేల కోట్లతో కేంద్రానికి DPR పంపారు. ఇంకా 30 వేల ఎకరాల భూసేకరణ కోసం రూ.6వేల కోట్లు ఖర్చు చేయాలి. కేవలం 35 శాతం పనులు పూర్తయ్యాయి’ అని అన్నారు.