JGL: ఓటరు జాబితా సవరణ, మ్యాపింగ్ సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల నియోజకవర్గ ఓటర్ జాబితా మ్యాపింగ్ అవగాహన సదస్సులో మంగళవారం ఆయన మాట్లాడారు. నియోజకవర్గ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీలను నూతన ఓటర్ జాబితాలలో జనవరి13 నాటికి పూర్తి చేయాలన్నారు. ఓటర్ జాబితా తప్పులు లేకుండా సమర్థవంతంగా ఉండేలా చూడాలన్నారు.