ATP: అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డు ఛైర్‌పర్సన్‌గా బల్లా పల్లవి నియమితులయ్యారు. గౌరవ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వైస్ ఛైర్మన్‌గా అర్షదుల్లా, డైరెక్టర్లుగా లావణ్య, జాంబవంతుడు, బాలప్ప, రవి, విజయ్, కృష్ణ, వెంకటేశ్, లక్ష్మీదేవి, మంజుల, మారెక్క, కంఠదేవి, శాంతిసుధ, రమణమ్మ నియమితులయ్యారు.