KDP: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు YS షర్మిల తన అన్న YCP అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా అని ఆకాంక్షించారు. అన్నపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.