NLR: మెడికల్ కాలేజీల నిర్మాణం పేరుతో అప్పులు తీసుకొచ్చిన జగన్ వాటిని పూర్తి చెయ్యకుండా మొండి గోడలు మిగిల్చారని నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు NTR భవన్లో ఆయన మాట్లాడారు. పరిపాలన చేతగాని జగన్ ప్రతిపక్ష నేతగా కూడా పనికిరారని విమర్శించారు. PPP విధానంపై ఆయనకు అవగాహన లేదన్నారు.