TG: ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గ్రీన్ఫీల్డ్ హైవే పనులను పరిశీలించారు. సూర్యపేట-దేవరపల్లి జాతీయ రహదారి పనులు సంక్రాంతి పండగ వరకు పూర్తి కానున్నట్లు తెలిపారు. రూ.3,500 కోట్లతో హైవే పనులు జరుగుతున్నాయని ఈ సందర్భంగా వెల్లడించారు.
Tags :