VZM: ప్రభుత్వ పథకాలకు వేగంగా రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడారు. పీఎం విశ్వకర్మ పథకాన్ని వేగంగా అమలు చేయాలన్నారు. కౌలు దారులకు గుర్తింపు కార్డులు జారి చేసి, రుణాలు మంజూరు చేయాలని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం ఉంటుందన్నారు.